భారత్ లో ప్రస్తుతం, ఎవరు పాప్యులర్ సీఎం?.
ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన మూడ్ అఫ్ నేషన్ సర్వే లో ఎవరు పాపులర్ సీఎం అని సర్వే నిర్వహించగా, 52.7%.తో ప్రధమ స్థానం లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలువగా , 51.3% తో, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ద్వితీయ స్థానం లో నిలిచారు. సర్వే పూర్తి వివరాలు.
సీఎం | రాష్ట్రం | ప్రజాదరణ శాతం |
నవీన్ పట్నాయక్ | ఒడిశా | 52.7 |
యోగి ఆదిత్యనాథ్ | ఉత్తర్ ప్రదేశ్ | 51.3% |
హిమంత బిశ్వశర్మ | అస్సాం | 48.6% |
భూపేం ద్ర పటేల్ | గుజరాత్ | 42.6% |
మాణిక్ సాహా | తిప్రుర | 41.4 |
ప్రమోద్ సావంత్ | గోవా | 41.1% |
పుష్కర్ సింగ్ ధమి | ఉత్తరాఖండ్ | 40.1% |
అరవింద్ కేజ్రీవాల్ | ఢిల్లీ | 36.5% |
ఎం.కె .స్టాలిన్ | తమిళనాడు | 35.8% |
మమతా బెనర్జీ | వెస్ట్ బెంగాల్ | 32.8 |