Group 1: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్‌-1లో మరో 60 పోస్టులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతంలో 503 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో గ్రూప్‌-1 పోస్టుల సంఖ్య 563కి చేరాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *