
సాక్షి పేపర్ మీద ఈనాడు పేపర్ వేసిన కేసుని ఢిల్లీ హైకోర్టు మూసేసింది క్లోజ్ చేసింది. మారిన పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఈ కేసుని విచారించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్పింది. ఏంటి ఈ కేసు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 20 22 లో రెండు జీవలు ఇచ్చారు. మొదటి జీవ ప్రకారం 2ల66వేల మంది వాలంటీర్లకి న్యూస్ పేపర్ కొనుక్కోవడానికి నెలకి 200 రూపాయలు శాంక్షన్ చేస్తూ ఆయన ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. రెండో జీవలో మరొకల35వేల మంది గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగులకి న్యూస్ పేపర్ కొనుక్కోవడానికే నెలకి 200
రూపాయలు ఆయన ప్రభుత్వం విడుదల చేసింది. అంటే ఈ డబ్బుతోటి ఈ వాలంటీర్లు ఈ గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగులు ఏ పేపర్ కొన్నా కూడా వాళ్ళకి అదనంగా నాలుగు లక్షల సర్క్యులేషన్ పెరుగుతుంది. నాలుగు లక్షలు అంటే చాలా ఎక్కువ ఈ ఖర్చుంతా నెలకి 5 కోట్ల 32 లక్షలు అయింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ జీవల వల్ల ప్రభుత్వ అధికారాన్ని చేతిలో పెట్టుకొని తన సొంత పేపర్ సాక్షి సర్క్యులేషన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ఈ జీవలు ఇచ్చింది అని చెప్పి ఈనాడు ఏపీ హైకోర్టు కేస వేసింది ఈనాడు అంటే ఉషోదయ పబ్లికేషన్స్ ఇట్లా అక్రమంగా
సర్క్ులేషన్ పెంచడం వల్ల సాక్షికి ఈనాడుకి నష్టం కలుగుతుంది అని చెప్పి వీళ్ళు వాదించారు కోర్టులో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ రెండు జీవోలని రద్దు చేయాలని కోరారు. 20 22 లో వేశారు ఈ కేసు దీని మీద 20 23 ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. తీర్పు కాదు ఇది ఒక ఆర్డరు. జీవలని ఇప్పటికిప్పుడు రద్దు చేయము అని ఆర్డర్లో చెప్పింది. హైకోర్టు వారి రీజనింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో సాక్షి పత్రికనే కొనమని ఎక్కడా రాయలేదు కదా సాక్షి పేపర్ కోసమే ఈ జీవోలు ఇచ్చారు అని
చెప్పి నిర్ధారణకు ఎట్లా వస్తాం అట్లా నిర్ధారణకు రావాలంటే పూర్తిగా వాదనలు వినాలి ఇరు పక్షాలవి కాబట్టి ఇప్పటికిప్పుడు మేము ఎటువంటి ఆర్డర్లు ఇవ్వము అని అన్నారు అంతేకాదు వాలంటీర్ల మీద అంటే వాలంటీర్ల అపాయింట్మెంట్ మీద అంటే వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం మీద 20 సంవత్సరంలో హైకోర్టులో ఒక పిటిషన్ పడింది. ఆ పిటిషన్ తో పాటు ఈనాడు వేసినటువంటి ఈ పిటిషన్ని కూడా మేము నెమ్మదిగా వింటాము అని ఏపీ హైకోర్టు సెలవిచ్చింది. ఈ బెంచ్ లో అప్పటి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు అట్లాగే జస్టిస్ నైనాల జేశ్వరి గారు
ఉన్నారు. వీళ్ళల్లో వీళ్ళల్లో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయ్యారు. ప్రస్తుతం ఉన్నారు ఆయన సుప్రీం కోర్టులో ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈనాడులో వేసిన పిటిషన్ లో చాలా అంశాలు ఇమిడ ఉన్నాయి. వాటిని హైకోర్టు వారు ఏమాత్రం పట్టించుకోలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఈనాడు అనే పేపర్ అది పెట్టినప్పటి నుంచి సర్క్ులేషన్ లో నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాళ్ళు అంతకుముందు వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తర్వాత తాను అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇన్ని రకాలుగా ప్రయత్నించిన సాక్షి పేపర్ నెంబర్
వన్ కాలేకపోయింది. నెంబర్ వన్ నెంబర్ టూ అంటే సామాన్యమైన విషయం కాదు నెంబర్ వన్ స్థానంలో ఉంటే ఏ పేపర్ అయినా సర్క్ులేషన్ లో కొన్ని వందల కోట్ల రూపాయల అడ్వర్టైజమెంట్లు దాని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి నెంబర్ వన్ నెంబర్ టూ అనేవి ఏదో ప్రెస్టేజియస్ ఇష్యూ మాత్రమే కాదు సో ఈనాడు వారు ఆరోపించినట్టుగా సాక్షి పత్రిక సర్క్ులేషన్ పెంచడం కోసమే ఈ జీవోలు ఇస్తే అది మరి సహజంగానే ఈనాడు పేపర్ కి కోలుకోలేని దెబ్బ అన్ని రకాలుగా అది కాకుండా ఈ వ్యవహారంలో ప్రభుత్వ అధికార దుర్నియోగం అట్లాగే పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన అంశాలు కూడా ఇప్పుడు ఉన్నాయి జగన్మోహన్
రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయనకు సొంతంగా ఒక పత్రిక ఉన్నది. ఆ పత్రిక బెనిఫిట్ అయ్యే విధంగా ఒక డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి అది అధికార దుర్నియోగం అట్లాగే పత్రిక స్వేచ్ఛకు సంబంధించిన విషయం అంటే ఏంటి తనకు ఇష్టం లేని పత్రికలకి అడ్వర్టైజమెంట్లు ఇవ్వకుండా వాటి సర్క్యులేషన్ పెరగకుండా ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకున్నా కూడా అది పత్రికా స్వేచ్ఛక విఘాతం అని భావిస్తారా ఎవరైనా సో ఆ రకంగా ఇట్లా చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి. కానీ వీటిని ఏవి కూడా ఏపీ హైకోర్టు వారు అప్పుడు పట్టించుకోలేదు వారు ఇచ్చిన
ఆర్డర్లో నిజానికి ఇందులో క్లియర్ గా సాక్షి పత్రికని ఫేవర్ చేయాలి అనే ఉద్దేశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆర్డర్స్ వెనక అని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. ఏంటి ఆధారాలు అంటే ఈ వాలంటీర్లకి సచివాలయ ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 200 రూపాయలు న్యూస్ పేపర్ కొనటానికి ఇచ్చింది అని చెప్పుకున్నాం కదా ఈనాడు పేపర్ చంద 20750 పైసలు సాక్షి పేపర్ నెలచంద 17650 పైసలు ఆంధ్రజ్యోతి నెలచంద 207 ప్రభుత్వం ఎంత ఇస్తోంది న్యూస్ పేపర్ కొనటానికి కి 200 రూపాయలు ఇస్తుంది. అప్పుడు దీనికి అర్థం ఏంటంటే ప్రభుత్వం
ఇచ్చేటువంటి 200 రూపాయలతో వాలంటీర్లు కానివ్వండి లేక సచివాలయ ఉద్యోగులు కానివ్వండి కొనగలిగింది సాక్షి పత్రికను మాత్రమే అంటే అమాంగ్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్స్ మొదటి మూడు న్యూస్ పేపర్లు అవే కదా ఈనాడు సాక్షి జ్యోతి సో ఈనాడు జ్యోతి రెండు 200 రూపాయల కంటే ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వంలో పైసా ఎక్కువ ఉన్నా కూడా కొనటానికి వీలు లేదుఇక అదే సాక్షి నెల చందానేమో 17650 పైసలే ఉంది 200 రూపాయలకి తక్కువ ఉంది. కాబట్టి ఆటోమేటిక్ గా ప్రభుత్వం వారు నేరుగా చెప్పకుండానే సాక్షినే కొనడానికి అవకాశం ఉంది. పరోక్షంగా సాక్షినే కొనమని చెప్తారు లేక
సాక్షినే కొనడం కోసమే ఇదంతా పథక రచన చేశారు అది వేరే విషయం. కానీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ప్రైమ్ ఆఫ్ ఫేసి ఎవరికైనా కనిపించేది ఏమిటి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి డబ్బుతోటి ఈ వాలంటీర్లు గ్రామ సచివాలయ ఉద్యోగులు సాక్షి పత్రికను మాత్రమే కొనగలరు. ఈనాడుని ఆంధ్రజ్యోతిని కొనలేరు ఎందుకు కొనలేరు అంటే 200 రూపాయల కంటే ఎక్కువ ఉన్నాయి అవి నెలచంద సో దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాక్షిని కొనిపించాలనుకున్నదా లేదా అనే విషయం అర్థమవుతుంది ఎవరికైనా అయితే హైకోర్టు వారికి మాత్రం అప్పట్లో అర్థం కాలేదు. దీని మీద ఆ వెంటనే ఈనాడు సుప్రీం కోర్టుకి
వెళ్ళింది. ఓ ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి దీని మీద విచారణ చేయాలి కానీ దీని మీద మెయిన్ పిటిషన్ ఇంకా హైకోర్టులో ఉంది అప్పటికి నేను ఇంతకుముందు చెప్పాను హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు తీర్పు ఇవ్వలేదు. తర్వాత నెమ్మదిగా విచారిస్తామ అని చెప్పారు. కాబట్టి నేరుగా సుప్రీం కోర్టు తీసుకోలేదు అట్లా ఒక హైకోర్టులో ఇంకా విచారణలో ఉండగానే దానికి వాళ్ళు ఏమన్నారంటే ఈ కేసుని మేము ఢిల్లీ హైకోర్టుకి బదిలీ చేస్తున్నాం. వాళ్ళు వింటారు ఈ కేసని ఎందుకంటే ఈ కేసులో చాలా పొలిటికల్ అంశాలు కూడా ఉన్నట్టుగా ఉన్నాయి. ఇదేదో రెండు పేపర్ల మధ్య గొడవ
కాదు రెండు పొలిటికల్ పార్టీస్ మధ్య గొడవలా కనిపిస్తుంది అని కూడా వ్యాఖ్యానించింది సుప్రీం కోర్టు అప్పట్లో సో ఢిల్లీ హైకోర్టు ముందు ఈనాడు వాళ్ళు అడిగినటువంటి అంశాలు ఏమిటి ఒకటేమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ జీవలను రద్దు చేయాలి. రెండేమో ఆ జీవల ఆధారంగా వాలంటీయర్లు ఇతర ఉద్యోగులు సాక్షి పత్రికను కొనడం వల్ల సాక్షి పత్రిక సర్క్ులేషన్ ఆర్టిఫిషియల్ గా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఏబిసి అని ఒక సంస్థ ఉంది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్ులేషన్ వాళ్ళు ఏ పేపర్ కి అంత సర్క్యులేషన్ ఉంది అని లెక్కేస్తారు. అది
మూడో పార్టీ అన్నమాట. ఈ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్ులేషన్ వాళ్ళని మీరు ఆదేశించండి ఆ 20 23వ సంవత్సరంలో ఈ సర్క్ులేషన్ ఫిగర్ ని తీసుకోవద్దు వాటిని ప్రకటించొద్దు బయటికి అని కోరింది ఈనాడు ఎందుకు ప్రకటించవద్దు అన్నారు అది ప్రకటిస్తే ఒకవేళ సాక్షి పత్రిక గనుక నెంబర్ వన్ అని వస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు అది జస్ట్ ఏదో ఒక ప్రెస్టేజ్ ఇష్యూ మాత్రమే కాదు దానివల్ల కొన్ని వందల కోట్ల రూపాయల ప్రకటనల మీద ప్రభావం పడుతుంది. సో ఈ రెండు కోరికల్ని ఈనాడు కోరింది. దీని మీద ఏప్రిల్ 20 24 లో ఒకసారి ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. అప్పుడంతా
ఎన్నికల మూడ్లో ఉన్నారు ఎవరు పెద్ద ఫాలో కాలేదు దీన్ని అప్పట్లో కూడా నేను ఒక వీడియో చేశాను దీని మీద ఈ అంశం మీద. వాళ్ళు ఏం చేశారంటే ఈనాడు కంప్లైంట్ మీద ఆ ఏబిసి వారి సర్క్ులేషన్ ఫిగర్స్ ని తెప్పించారు ఢిల్లీ హైకోర్టు వారు దీని ప్రకారం 20 23 లో ఈనాడు సర్క్ులేషన్ 13 లక్షల 16వేల కాపీలు ఉంది సాక్షి పత్రిక ఇదే సమయంలో 10 లక్షల 31వేల కాపీల చందాన్ని కలిగి ఉంది లేక సర్క్ులేషన్ కలిగి ఉంది. అంటే వాలంటీర్ల ద్వారా సాక్షిని కొనిపించినా కూడా సాక్షి కంటే ఈనాడు పేపర్ సర్క్ులేషన్ే ఎక్కువగా ఉంది. అప్పట్లో దీని మీద ఢిల్లీ హైకోర్టు వారు
ఏమన్నారంటే చూసారా మీరు అనవసరంగా భయపడ్డారు మీ సర్క్ులేషన్ కి ఎటువంటి డోకా లేదు మీరే నెంబర్ వన్ ఉన్నారు మీరే ముందున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి వాలంటరీలకి డబ్బులు ఇచ్చినా కూడా సాక్షి పత్రిక సర్క్ులేషన్ పెరగలేదు అని వ్యాఖ్యానించారు. ఆ కేసులో ఇప్పుడు జూలై 14వ తేదీన ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. ఢిల్లీ హైకోర్టు తమ నిర్ణయాన్ని వెలువరించింది. ఏమిటి ఆ నిర్ణయం ఈనాడు వాళ్ళు వేసినటువంటి వ్యాజ్యాన్ని నిరర్థకం అని ముగించింది. నిరర్థకం అంటే ఏంటి అవసరం లేదు అని ఈ కేసుని ఇంకా విచారించాల్సిన అవసరం లేదు అని ఎందుకు
లేదు వాలంటీర్ల వ్యవస్థ లేదు ఇప్పుడు కాబట్టి వాలంటీర్లకి 200 రూపాయలు ఇచ్చే విధానం కూడా లేదు అంతేకాదు ఈనాడు వారు భయపడినట్టుగా వాళ్ళ సర్క్ులేషన్ కూడా తగ్గలేదు కాబట్టి ఈ కేసులో ఇక చెప్పడానికి ఏమీ లేదు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు భావించింది ఇక ఇక్కడ నా కామెంట్ ఏమిటంటే సాక్షి సర్క్ులేషన్ అనుకున్నంత పెరగలేదు కాబట్టి ఈ కేసు మీద ఇక విచారణ అనవసరం అని కోర్టు వారు భావించడం ఎంతవరకు కరెక్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నెలకి ఐదు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి పరోక్షంగా తన పత్రిక సర్క్ులేషన్ పెంచుకోవడానికి ప్రయత్నించారు.
అనే విషయం మీద కూడా విచారణ అవసరం లేదు అని చెప్పి మరి కోర్టు వారు ఎట్లా భావించారో తెలియదు. అది అధికార దునియోగం కిందకి రాదా అది ఇప్పుడు జరగడం లేదు కాబట్టి గతంలో జరిగింది అయిపోయింది పర్వాలేదు అనుకోవాల ఆ తర్వాత వచ్చినటువంటి కుటం ప్రభుత్వం ఇట్లా వాలంటీర్లకి సచివాలయ ఉద్యోగులకి ఇచ్చేటువంటి పేరుతోటి నెలకి ఐదు కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెడతారు న్యూస్ పేపర్ కొనేటువంటి పేరుతోటి అని చెప్పి ఒక విజిలెన్స్ దర్యాప్తు చేసింది. ఈ గడిచిన ఏడ అధికారంలో ఈ దర్యాప్తు నివేదికని మేము అంద చేస్తామ అని చెప్పి ఢిల్లీ హైకోర్టుకి చెప్పారు.
అయినా కూడా ఢిల్లీ హైకోర్టు వారు అవసరం లేదు మీ విజిలెన్స్ నివేదిక ఏమి అన్నారు. మేమేమ అడగలేదు కదా మీ విజిలెన్స్ నివేదిక కాబట్టి మేము చూడం దాన్ని అన్నారు. అంటే అక్రమం చేసినా కూడా అనుకున్నంత లాభపడలేదు కదా కాబట్టి సాక్షిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వదిలేయొచ్చు అని చెప్పి కోర్టు వారి ఉద్దేశం ఏమో తెలియదు మనకి