మహా న్యూస్ ఛానెల్ ఆఫీస్ పై, బీఆర్ఎస్ కార్యకర్తల దాడి , కేటీఆర్‌పై ఫోన్ టాపింగ్ ఆరోపణల వార్తల ప్రసారం గురించేనా?
ఎవ్వరికీ రాత్రి 7 గంటలు దాటితే, అప్పాయింట్ మెంట్ ఇవ్వని ప్రధాని మోడీ, నారా లోకేష్ కు ఎందుకు ఆ సమయం లో అప్పాయింట్ మెంట్ ఇచ్చారు, రెండు గంటలు పాటు లోకేష్ ఫామిలీ తో ఎందుకు గడిపారు ?
టీడీపీ కార్యకర్త, యూట్యూబర్ చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యల కేసు లో అరెస్ట్, ఏ పార్టీ వారైనా ఉపేక్షించం, ప్రభుత్వం హెచ్చరిక