majority exit poll results say Delhi's power seat belongs to BJP this time

ఢిల్లీ అధికార పీఠం ఈసారి బీజేపీ దే……మెజారిటీ ఎగ్జిట్ ఫలితాలు

ఢిల్లీ అసెంబ్లీకి బుధవారం (ఫిబ్రవరి 5) ఎన్నికలు జరిగాయి. పోలింగ్ 60.1% నమోదయింది. పోలింగ్ ముగిసిన వెంటనే, అనేక సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వివరాలు ప్రకటించాయి. మేజర్ సర్వే సంస్థలు,...
spot_imgspot_img