• వార్తలు
  • రాజకీయాలు
  • బ్లాగ్
  • విశ్లేషణ
  • మీడియా వాచ్
  • సినిమాలు
  • వీడియోలు
  • హోమ్
తెలుగు వెబ్ న్యూస్
No Result
View All Result
No Result
View All Result
తెలుగు వెబ్ న్యూస్
No Result
View All Result
Home Cinema

అతడిని అల్లుడిలా కాకుండా కొడుకులా చూశాను. నిర్మాతగా అప్పుల పాలయ్యాను

dasaradh2009@gmail.com by dasaradh2009@gmail.com
June 27, 2025
in Cinema, I saw him as a son, jayaam ravi mother-in-law comments on ravi, Jayam ravi, Jayam ravi divorce isseu, jayam ravi mother-in-law, Movies, not a son-in-law. I got into debt as a producer, says jayam ravi mother-in-law
0
jayaam ravi mother-in-law comments on ravi
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

19th May 2025

అతడిని అల్లుడిలా కాకుండా కొడుకులా చూశాను. నిర్మాతగా అప్పుల పాలయ్యాను

“నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నాడు. రవి ఎన్నో అబద్థాలు చెబుతున్నారు.”

ఇదీ తమిళ హీరో, జయం రవి అత్తగారు, జయం రవి భార్య అయిన ఆర్తి తల్లి మరియు నిర్మాత సుజాత విజయ్‌కుమార్‌ తాజా వ్యాఖ్యలు.

జయం రవి, ఆర్తి మధ్య విడాకుల ఇష్యూ ఎప్పటినుండో నడుస్తోంది.

జయం రవి, ఎప్పుడో, భార్య ను వదిలేసి, బయటకు వచ్చేసాడు, వారి మధ్య విడాకులు ఇష్యూ కోర్ట్ లో నడుస్తోంది.

జయం రవి, బయటకు వచ్చేసినప్పటినుండి, సింగర్‌ కెనీషా (Kenisha) , ఈ విడాకులకు కారణం అని బయట రూమర్లు వినిపిస్తున్నాయి. సింగర్ కెనీషా ఆ వార్తలని ఖండించింది కూడా.

ఈ మధ్య సింగర్ కెనీషా తో జయం రవి సన్నిహితంగా వున్న ఫోటో నెట్ లో వచ్చిన తరువాత, జయం రవి భార్య ఆర్తి, మరోసారి జయం రవి ని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు.

దానికి జయం రవి కూడా కౌంటర్ ఇస్తూ కామెంట్స్ పెట్టాడు.

తాజా గా ఈ వివాదం లోకి జయం రవి అత్తగారు, నిర్మాత సుజాత విజయ్‌కుమార్‌ వచ్చారు. జయం రవి తీరును తప్పుపడుతూ ఒక ప్రకటన రిలీజ్ చేసారు.

‘‘రవిని అల్లుడిలా కాకుండా కొడుకులా చూశాను, రవి ఎన్నో అబద్థాలు చెబుతున్నారు, ఆయన చేసే వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదు,

రవి ప్రోత్సాహంతోనే , నేను సినిమాల్లోకి వచ్చాను. నేను నిర్మాతగా, రవి నే హీరోగా పెట్టి ‘అడంగ మరు’, ‘సైరన్‌’ చిత్రాలను నిర్మించా. ఈ సినిమాల కోసం ఫైనాన్షియర్ల నుంచి రూ.100 కోట్లు అప్పు తీసుకున్నా. అందులో 25 శాతం రవికి పారితోషికంగా చెల్లించా, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్‌, ఇప్పుడు నాదగ్గరే ఉన్నాయి

ఈ అప్పుల వల్ల నా జీవితంలో ప్రశాంతత లోపించింది, నేను ఒక్కదాన్నే వడ్డీలు కట్టుకునేదాన్ని.

నష్టాల నుంచి బయట పడేయడానికి నా బ్యానర్‌లో మరో సినిమా చేస్తానని ‘సైరన్‌’ సమయంలో మాటిచ్చాడు. కానీ, ఏ చిత్రానికి సంతకం చేయలేదు. అంతేకాకుండా, అప్పులు తీర్చడానికి సాయం చేస్తానని కూడా చెప్పలేదు.

తనని నేను ఎప్పుడూ ఒక అల్లుడిలా చూడలేదు. కొడుకుగా భావించా. అతను ఎప్పుడూ బాధ పడకూడదనుకున్నా. ఇప్పుడు నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నాడు.

నన్ను ఎప్పుడూ, అత్తగారు అని కాకుండా, అమ్మ అనే రవి , ప్రేమగా పిలిచేవాడు. ఆ అమ్మగా నేను కోరుకునేది ఒక్కటే.. నేను ఇంతకాలం ఒక హీరోగానే చూసిన చూసిన రవి, ఇప్పుడు సానుభూతి పొందడం కోసం అతడు చేసే ఆరోపణలు చూస్తుంటే . హీరో అనే భావన పోతోంది, బాధగా ఉంది. రవి ఎప్పుడూ ఒక హీరోగానే ఉండాలని కోరుకుంటున్నా’’ .

 

ఈ ప్రకటన పై, మరి జయం రవి ఏం కౌంటర్ ఇస్తాడో చూడాలి.

 

ADVERTISEMENT

Search

No Result
View All Result

Recent Posts

  • లోకేష్ రెడ్ బుక్ కు నా ఇంటి కుక్క కూడా భయపడదు, అని పదే, పదే ,అంటున్న అంబటి రాంబాబు , ఇప్పుడు జైలు కు వెళ్తున్నాడు.
  • జగన్ సీఎంగా వున్నపుడు , తన పై బాస్ కే మెమో పంపిన ప్రవీణ్ ప్రకాష్ , హఠాత్తుగా ఎందుకు ఏబివి కి , జాస్తి కిషోర్ కు క్షమాపణలు చెప్పాడు ?
  • తిరుమలలో , కల్తీ నెయ్యి స్కాం జరగలేదు….ఎందుకంటే అది అసలు నెయ్యే కాదు….విస్తుపోయే వాస్తవాలు
  • లిక్కర్ స్కాం లో ప్రస్తుతం జైల్లో వున్న, నోట్ల కట్ల సెల్ఫీ వీడియో తో దొరికిపోయిన వెంకటేష్ నాయుడు ది, వైసీపీ పార్టీ కాదా ?
  • జర్నలిస్ట్ పత్రి వాసుదేవన్ ను, తమ ఛానల్ నుండి తొలగించిన 99టీవీ…….
  • సీఎం రమేష్ జోలికెళ్లి, కేటీఆర్ ఇరుక్కున్నాడా ?
  • చంద్రబాబు కేబినెట్ లో కొంతమంది మంత్రులకు ఉద్వాసన తప్పదా?
  • ఏపీ లో ఆ 11 స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయా ?

Top News

  • ambati rambabu arrested
    లోకేష్ రెడ్ బుక్ కు నా ఇంటి కుక్క కూడా భయపడదు, అని పదే, పదే ,అంటున్న అంబటి రాంబాబు , ఇప్పుడు జైలు కు వెళ్తున్నాడు.
  • praveen prakash apologize to abv and jasthi kishore
    జగన్ సీఎంగా వున్నపుడు , తన పై బాస్ కే మెమో పంపిన ప్రవీణ్ ప్రకాష్ , హఠాత్తుగా ఎందుకు ఏబివి కి , జాస్తి కిషోర్ కు క్షమాపణలు చెప్పాడు ?
  • Tirumala adulterated ghee scam
    తిరుమలలో , కల్తీ నెయ్యి స్కాం జరగలేదు….ఎందుకంటే అది అసలు నెయ్యే కాదు….విస్తుపోయే వాస్తవాలు
  • ap liquor scam accused venkatesh naidu
    లిక్కర్ స్కాం లో ప్రస్తుతం జైల్లో వున్న, నోట్ల కట్ల సెల్ఫీ వీడియో తో దొరికిపోయిన వెంకటేష్ నాయుడు ది, వైసీపీ పార్టీ కాదా ?
  • patri vasudevan terminated from 99tv
    జర్నలిస్ట్ పత్రి వాసుదేవన్ ను, తమ ఛానల్ నుండి తొలగించిన 99టీవీ…….

ADVERTISEMENT

Archives

No Result
View All Result

Latest Posts

  • లోకేష్ రెడ్ బుక్ కు నా ఇంటి కుక్క కూడా భయపడదు, అని పదే, పదే ,అంటున్న అంబటి రాంబాబు , ఇప్పుడు జైలు కు వెళ్తున్నాడు.
  • జగన్ సీఎంగా వున్నపుడు , తన పై బాస్ కే మెమో పంపిన ప్రవీణ్ ప్రకాష్ , హఠాత్తుగా ఎందుకు ఏబివి కి , జాస్తి కిషోర్ కు క్షమాపణలు చెప్పాడు ?
  • తిరుమలలో , కల్తీ నెయ్యి స్కాం జరగలేదు….ఎందుకంటే అది అసలు నెయ్యే కాదు….విస్తుపోయే వాస్తవాలు
  • లిక్కర్ స్కాం లో ప్రస్తుతం జైల్లో వున్న, నోట్ల కట్ల సెల్ఫీ వీడియో తో దొరికిపోయిన వెంకటేష్ నాయుడు ది, వైసీపీ పార్టీ కాదా ?
  • జర్నలిస్ట్ పత్రి వాసుదేవన్ ను, తమ ఛానల్ నుండి తొలగించిన 99టీవీ…….

Archives

  • Privacy
  • About Us
  • Policy
  • Terms and conditions
  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us
  • Site Map

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • About Us
  • About Us
  • Blog
  • Blog
  • Blog
  • Contact Us
  • Contact Us
  • Contact Us
  • Disclaimer
  • Duis dapibus, augue et dapibus egestas
  • Featured Categories
  • Home
  • Home
  • Home
  • Homepage
  • Homepage
  • Homepage
  • Homepage
  • Homepage
  • Homepage
  • Homepage
  • Homepage
  • Morbi semper faucibus ante, non malesuada ligula
  • Morgan Howen
  • Privacy Policy
  • Sample Page
  • Sed ut perspiciatis unde omnis iste natus
  • Site Map
  • Terms and conditions
  • మీడియా వాచ్
  • రాజకీయాలు
  • విశ్లేషణ
  • సినిమాలు
  • హోమ్

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.