తెలుగు వెబ్ న్యూస్
  • వార్తలు
  • రాజకీయాలు
  • బ్లాగ్
  • విశ్లేషణ
  • మీడియా వాచ్
  • సినిమాలు
  • వీడియోలు
  • హోమ్
No Result
View All Result
తెలుగు వెబ్ న్యూస్
No Result
View All Result
Home Blog

అరె…. ఏంట్రా ఇలా దొరికిపోయాం

by dasaradh2009@gmail.com
March 6, 2025
in Blog
0
అరె…. ఏంట్రా ఇలా దొరికిపోయాం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

 

 

అన్న గురించి పోలీస్ లు వెళితే, తమ్ముడు పట్టుబడ్డాడు. ప్రముఖ యూ ట్యూబ‌ర్‌, బిగ్ బాస్ ఫేమ్, న‌టుడు ష‌ణ్ముఖ్ జస్వంత్ చిక్కుల్లో ప‌డ్డాడు. ష‌ణ్ముఖ్ సోద‌రుడు సంప‌త్ విన‌య్ త‌న‌ని ప్రేమ పేరుతో మోసం చేశాడ‌ని ఓ యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ప‌దేళ్ల పాటు ఇద్ద‌రం ప్రేమ‌లో ఉన్నామ‌ని, పెళ్లి చేసుకొంటాన‌ని సంప‌త్ నమ్మించాడ‌ని, నిశ్చితార్థం కూడా జ‌రిగింద‌ని, అయితే ఆ త‌ర‌వాత స‌డ‌న్ గా మ‌రో అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడ‌ని త‌న ఫిర్యాదులో పేర్కొంది. సంప‌త్ విన‌య్‌, ష‌ణ్ముఖ్ ఇద్ద‌రూ క‌లిసే ఉంటున్నారు. దాంతో సంప‌త్ కోసం పోలీస్ లు షణ్ముఖ్ .. నివాసానికి వెళ్తే, అక్కడ గంజాయితో పోలీసుల‌కు రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుబ‌డ్డాడు షణ్ముఖ్. గతంలో కూడా, ఒక ఆక్సిడెంట్ కేసు లో వివాదం లో చిక్కుకున్న షణ్ముఖ్, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

 

 

ఎదిగిన కొద్దీ వొదగమన్నారు, ఒక సామాన్య వ్యక్తి స్థాయి నుండి, సెలబ్రిటీ స్థాయి కి చేరుకొని, ఇప్పుడు తరుచు ఇలా వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు , చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, నేరాల్లో ఇరుక్కుని, తన కెరీర్ ను ప్రమాదం లో నెట్టేసుకున్న ఈ యువ నటుడు షణ్ముఖ్ తీరు విచారకరం.

 

ShareTweet
dasaradh2009@gmail.com

dasaradh2009@gmail.com

No Result
View All Result

Recent Posts

  • లోకేష్ రెడ్ బుక్ కు నా ఇంటి కుక్క కూడా భయపడదు, అని పదే, పదే ,అంటున్న అంబటి రాంబాబు , ఇప్పుడు జైలు కు వెళ్తున్నాడు.
  • జగన్ సీఎంగా వున్నపుడు , తన పై బాస్ కే మెమో పంపిన ప్రవీణ్ ప్రకాష్ , హఠాత్తుగా ఎందుకు ఏబివి కి , జాస్తి కిషోర్ కు క్షమాపణలు చెప్పాడు ?
  • తిరుమలలో , కల్తీ నెయ్యి స్కాం జరగలేదు….ఎందుకంటే అది అసలు నెయ్యే కాదు….విస్తుపోయే వాస్తవాలు
  • లిక్కర్ స్కాం లో ప్రస్తుతం జైల్లో వున్న, నోట్ల కట్ల సెల్ఫీ వీడియో తో దొరికిపోయిన వెంకటేష్ నాయుడు ది, వైసీపీ పార్టీ కాదా ?
  • జర్నలిస్ట్ పత్రి వాసుదేవన్ ను, తమ ఛానల్ నుండి తొలగించిన 99టీవీ…….

Archives

తెలుగు వెబ్ న్యూస్

Copyright © 2017 JNews.

Navigate Site

  • Privacy
  • About Us
  • Policy
  • Terms and conditions
  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us
  • Site Map

Follow Us

No Result
View All Result
  • వార్తలు
  • రాజకీయాలు
  • బ్లాగ్
  • విశ్లేషణ
  • మీడియా వాచ్
  • సినిమాలు
  • వీడియోలు
  • హోమ్

Copyright © 2017 JNews.