I am not related to any political party says telugu playback singer mangli

నాకు రాజకీయాలతో సంభందం లేదు, నేను న్యూట్రల్…. సింగర్ మంగ్లి. నిజమెంత ?

సింగర్ మంగ్లి, జగన్ సీఎం గా వున్నపుడు SVBC సలహాదారు గా ,నామినేటెడ్ పదవి తీసుకుంది, ప్రతి నెలా చక్కగా జీతం తీసుకుంది, అంటే వైసీపీ కి సంభందం లేనట్టా ? అలాగే 2019 ఎన్నికల్లో, వైసీపీ కి వోట్ వెయ్యమని ఎన్నికల ప్రచారం చేసింది, మరి తనకు, రాజకీయాలకు, ఎలా సంభందం లేదు అంటుంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *