Dark Mode Light Mode

చంద్రబాబు 4.0, ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు , వారి శాఖ వివరాలు

 

Advertisement

 

 

 

 

 

చంద్రబాబు – సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు

పవన్ కళ్యాణ్ : పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ధి , పర్యావరణం, అడవులు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

వంగలపూడి అనిత : హోం శాఖ

నాదెండ్ల మనోహర్‌ – ఆహార, పౌరసరఫరాలు

నారా లోకేష్ : ఐటీ , మానవ వనరులు

అచ్చెన్నాయుడు : వ్యవసాయ శాఖ

పయ్యావుల కేశవ్ : ఆర్థికం, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాలు

సత్యకుమార్‌ యాదవ్‌- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య

కొల్లు రవీంద్ర : గనులు , బయాలజీ , ఎక్సైజ్

కొలుసు పార్ధసారధి : హౌజింగ్ , సమాచార శాఖ

డోలా బాలవీరాంజనేయ స్వామి :సాంఘీక సంక్షేమం

గుమ్మడి సంద్యారాణి : మహిళా శిశు సంక్షేమం, గిరిజన శాఖ.

నిమ్మల రామానాయుడు : నీటిపారుదల

అనగాని సత్య ప్రసాద్ : రెవెన్యూ శాఖ

మహ్మద్ ఫరూక్ : మైనార్టీ సంక్షేమం

ఆనం రాంనారాయణ రెడ్డి : దేవాదాయ శాఖ

నారాయణ : మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్

కందుల దుర్గేశ్ : పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ

బీసీ జనార్ధన్ రెడ్డి : రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడులు

టీజీ భరత్ : పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి

ఎస్. సవిత : బీసీ సంక్షేమ శాఖ

గొట్టిపాటి రవి కుమార్ : విద్యుత్ శాఖ

వాసంశెట్టి సుభాష్ : కార్మిక, ఫ్యాక్టరీలు, బీమా, వైద్య సేవలు

కొండపల్లి శ్రీనివాస్ : ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు

మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి – రవాణా, యువజన, క్రీడలు

 

Keep Up to Date with the Most Important News

By pressing the Subscribe button, you confirm that you have read and are agreeing to our Privacy Policy and Terms of Use
Add a comment Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Previous Post

AP 2024 అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఎలా వున్నాయి ?

Next Post

గగ్గోలు పెడుతున్న వాలంటీర్లు.........

Advertisement