టీడీపీ కూటమి నామినేటెడ్ పోస్టుల ప్రకటన, ప్రస్తుతానికి పరిమితంగానే

టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తున్నా, నామినేటెడ్ పదవుల నియామకం పూర్తి స్థాయిలో జరగకపోవడంతో, టీడీపీ క్యాడర్లో అసంతృప్తి నెలకొంది. టీడీపీ, జనసేనలో ఎమ్మల్యే టికెట్ రాని వారు, అలాగే ఆ పార్టీల్లో, ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసినవారు,…