సింగర్ మంగ్లి, జగన్ సీఎం గా వున్నపుడు SVBC సలహాదారు గా ,నామినేటెడ్ పదవి తీసుకుంది, ప్రతి నెలా చక్కగా జీతం తీసుకుంది, అంటే వైసీపీ కి సంభందం లేనట్టా ? అలాగే 2019 ఎన్నికల్లో, వైసీపీ కి వోట్ వెయ్యమని ఎన్నికల ప్రచారం చేసింది, మరి తనకు, రాజకీయాలకు, ఎలా సంభందం లేదు అంటుంది?