Hemant Soren: 5 రోజుల ఈడీ కస్టడీకి మాజీ సీఎం

Former CM Hemanth Soren sent to 5-day ED custody

మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జేఎంఎం నేత, జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren)కు 5 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించారు. హేమంత్ సోరెన్‌ను ఏడు గంటల సేపు విచారణ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డేరెక్టరేట్ (ED) గత బుధవారం రాత్రి అరెస్టు చేసి రాంచీలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం కోర్టులో ప్రవేశపెట్టారు. పది రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరడంతో తీర్పును పీఎంఎల్ఏ కోర్టు శుక్రవారానికి రిజర్వ్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *